Biology bits 2-3-17mp 4

Biology bits 2-3-17mp 4
  1. గాజును కోయడానికి ఉపయోగించేది వజ్రం.
  2. వజ్రం సాంద్రత 3.51 గ్రా/సి.సి.
  3. గ్రాఫైట్ లో కార్బన్ పరమాణువులు షట్కోనాకృతి వలయాలను ఏర్పరుస్తాయి.
  4. గాలిలో 0.003 ఘనపరిమాణ శాతం వరకు కార్బన్ డై ఆక్సైడ్ ఉంది.
  5. C60 (బక్ మినిస్టర్ పుల్లరిన్) ఫుట్ బాల్ వంటి నిర్మాణం కలిగి ఉంటుంది.
  6. కందేనగా ఉపయోగించే కర్బన రూపాంతరం గ్రాఫైట్.
  7. వెల్డింగులో  ఉపయోగించే వాయువు ఎసిటలీన్.
  8. ఆల్కహాల్ ప్రమేయ సమూహాన్ని పరీక్షించడానికి వాడే లోహం సోడియం.
  9. ఆల్కీనులను ఓలిఫిన్ అంటారు.
  10. 95 శాతం కార్బన్ కలిగిన బొగ్గును ఆంత్ర సైట్ అంటారు.
  11. బెనెడిక్ట్ ద్రావణంలో గ్లూకోజ్ Cu2+  అయాన్ ను CuO గా. క్షయకరణం చెందిస్తుంది.
  12. కిణ్యప్రక్రియలో ఏర్పడిన ఆల్కహాల్ ద్రావణాన్ని సాంకేతికంగా వాష్ అంటారు.
  13. ఎమైనో ఆమ్లాలు,లవణాన్ని పోలిన జ్విట్టర్ అయాన్ నిర్మాణము కలిగి ఉండును.
  14. శుభ్ర పరిచిన చెరుకు రసాన్ని పారదర్సక రసము అంటారు.
  15. ఒక గ్రాము పదార్ధము వినియోగించినపుడు అది అందజేయు శక్తిని దాని కెలోరిఫిక్ విలువ అంటారు.