Current affairs in telugu

Current affairs in telugu
 1. పండిట్ శివకుమార్ శర్మ సంతూర్ వాయిద్యంలో ప్రసిద్ధి.
 2. భారత్ లో వేలాడే ఉద్యానవనాలు ముంబాయి లో ఉన్నాయి.
 3. సంగీతం పలికే స్వబావం ఉన్న శిలస్తంభాలు విటలాలయం లో ఉన్నాయి.
 4. మనదేహంలో యూరియా సంశ్లేషణ జరిగే ప్రదేశం కాలేయం.
 5. మనువుని కపాలంలో 8 ఎముకలు ఉంటాయి.
 6. మనవ శరీరంలో రక్త నిధి అని ప్లీహం ని అభివర్ణిస్తారు.
 7. వ్యాధి కారక బ్యాక్టీరియా ను చంపే రక్తకణాలు తెల్ల రక్తకణాలు.
 8. వేద యుగంలో 8 రకాల వివాహాలు ఉండేవి.
 9. గీతా గోవిందం లో అష్టపదులు వ్రాసిన వారు జయదేవ .
 10. కబీర్ ప్రబోధించిన చిన్న పద్యాలను దోహా అని పిలుస్తారు.
 11. మన్మధుని రధాన్ని చిలుకలు లాగుతాయి.
 12. ప్రస్తుతం భారతదేశంలోని శాస్త్రీయ నృత్యాలు ఎన్ని 8.
 13. కోణార్క్ సూర్య దేవాలయాన్ని బ్లాక్ పగోడా అని కూడా పిలుస్తారు.
 14. జక్కన్న చెక్కిన చేన్నకేశవ దేవాలయం బేలూరు లో ఉంది.
 15. నటరాజ రామకృష్ణ పేరిణి శివతాండవం లో ప్రశిద్ధి.
current affairs