General Studies-21-04-2017 Model Paper-13

General Studies-21-04-2017 Model Paper-13

1.మానవ మెదడులో అత్యధిక భాగం---------------------సెరిబ్రం

2.మొక్కలోని ఏ భాగం నుండి నల్ల మందును వెలికితీస్తారు-----------------------పుష్పం

3.జన్యుశాస్త్ర పితామహుడు----------------------------మెండెల్

4.ఆరోగ్యవంతుని శరీరంలో రక్త పీడనం----------------------120 mm/80mm

5.శరీరానికి అవసరమైన ఇనుము దేనిలో అధికంగా ఉంటుంది-------------------ఆకు కూరగాయలు

6.వెనుక పక్కను చూడటానికి వాడే అద్దం----------------కుంభాకార అద్దం

7.రేడియోని కనుగొన్నది --------------------------------మార్కొని

8.లిఫ్ట్ని కనుగొన్నది ఎవరు ఎప్పుడు---------------------------ఇ.జి.ఓటిస్-1852

9.సిముఖ ఏ వంశస్తుల స్థాపకుడు------------------------శాతవాహనులు

10.తంజావూర్ ఎవరి ముఖ్య పట్టణం-----------------------------చోళులు

11.ఎయిర్ కండీషనర్ను కనుగొన్నది -------------------------------కారియర్

12.చిల్కా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది---------------------------------ఒడిశా

13.ఏ రోజున మొదటి రైలు బొంబాయి నుండి థానే వరకు నడిచింది---------------------------16-4-1853

14.ఎండమావులను ఇలా వివరించవచ్చు---------------------పూర్తి  అంతర్గత పరావర్తనం ద్వారా

15.యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సాధనం----------------------డైనమో