General Studies -24-03-2017-model paper-10

General Studies -24-03-2017-model paper-10

1.లాటిన్ అమెరికాలో రిపబ్లిక్ల సంఖ్య------------------------26

2.లాటిన్ అమెరికా దెసాలన్నిఒతిలొను పెద్దది---------------------బ్రెజిల్

3.అలీన విధానం అంటే---------------------సమస్యలను నిష్పక్షపాతబుద్దితో చూడటం

4.ప్రపంచంలో 3వ శక్తిగా రూపొందినది--------------------అలీనదేశాలు

5.భాషాప్రయుక్త రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ జరిగిన సంవత్సరం---------------1956

6.తాష్కెంటు ఒప్పందం వీరిద్దరి మధ్య జరిగింది--------------------అయుబ్ఖాన్,లాల్బహదూర్ శాస్త్రి

7.అలీన దేశాల శిఖరాగ్ర సమావేశం న్యూడిల్లీలో ఎప్పుడు జరిగింది-------------------1983

8.ఇటలీని ఏకీకరణకు తోడ్పడని వారు------------------ముస్సోలినీ

9.మాజిని ఎక్కడ జన్మించాడు--------------------జెనోవా

10.ఇటలీ ట్రిపోలికి ఎప్పుడు దండయాత్రలు చేపట్టింది-----------------------1911

11.కొరియా సమస్య ఏ రెండు దేశాలకు సంభందించింది-------------------------జపాన్,చైనా

12.ఆస్ట్రియా,హంగేరి,ఇటలీ కలసి త్రైపాక్షిక కూటమిగా ఎప్పుడు ఏర్పడ్డాయి------------------1883

13.ప్రపంచంలో రెండే రెండు ఆయుధాలున్నాయి.ఒకటి కట్టి,మరొకటి కాలం అని అన్నది ఎవరు-----------------నెపోలియన్

14.బ్రిటన్,ఫ్రాన్స్లు రష్యా ప్రభుత్వాన్ని ఎప్పుడు గుర్తించాయి---------------------------1924

15.ఆధునికీకరణకు ఒక సూచిక---------------------పట్టణాల సంఖ్య పెరగడం

 

currentaffairs in telugu