General Studies-25-04-2017 Model Paper-14

General Studies-25-04-2017 Model Paper-14

1.లవంగము ఏ కోవకు చెందుతుంది--------------------------ఎండిన పువ్వు మొగ్గ

2.క్లోరోఫిల్ ఉన్నమెటాలిక్ యాన్ ఏది---------------------------మెగ్నీషియం

3.కిరణజన్య సంయోగ క్రియలో మొక్క ఏ గ్యాసును తీసుకుంటుంది--------------------కార్బన్డై ఆక్సైడ్

4.జన్యు ఉత్పరివర్తన వ్యవస్థ ఎక్కడ జరుగును----------------------------డిఎన్ఏ

5.కణాల ఆత్మహత్య సంచి అని దేనిని అంటారు---------------------లైజోజోమ్స్

6.మానవ శరీరంలో ఉండే అతి పొడవైన కణం--------------------------నాడికణం

7.సులభంగా పద్దిపోతున్న వస్తువులకు స్థిరంగా ఉండేది----------------------త్వరణం

8.ధ్వని అలలు వల్ల వచ్చే ప్రతిధ్వనికి కారణం--------------------ధ్వని రిఫ్లెక్షన్

9.ధ్వని యొక్క స్థాయి దేని మీద ఆధారపడి ఉంటుంది-----------------------పౌనఃపున్యం

10.అతి శక్తి వంతమైనది-----------------------------నీలలోహిత కాంతి

11.ఐ.సి.చిప్ మీద ఉన్న పోరా దేనితో తయారు అవుతుంది-------------------------సిలికాన్

12.కెనడా తీరాలలో ఏ తీరంలో ప్రపంచంలో అతి ఎత్తైన అలలు ఉంటాయి-----------------ఫిండీ బె

13.కాలిఫోర్నియాలోని యస్సిమైట్ లోయలు దేనికి ఉదాహరణ----------------------వేలాడుతున్న లోయ

14.ఉత్తర అమెరికాలో ఉన్న రాతి పర్వతములు ఎటువంటివి--------------------కోర్దిల్లెరా

15.ఏ పీఠభూములలో అగ్నిపర్వత పగుల్ల విస్ఫోటనం వల్ల తయారయిన భాగాలు లేవు -------------------టిబెటన్ పీఠభూమి

current affairs in telugu