General Studies -7-04-2017-model paper-8

General Studies -7-04-2017-model paper-8

1.నల్ల ఎనామిల్ తయారీకి ఉపయోగించే ఖనిజం-------------------------మాంగనీసు

2.భిలాయి ఉకు కర్మాగారం ప్రస్తుతం ఏ  రాష్ట్రంలో ఉంది-----------------చత్తీస్ ఘడ్

3.రైలు మార్గాల నిడివి అత్యధికంగా కలిగిన రాష్ట్రం------------------ఉత్తరప్రదేశ్

4.ప్రపంచంలో ప్రసిద్ది చెందిన విహార స్థలాలలో కెల్లా భూలోక స్వర్గంగా ప్రసిద్ది చెందినది ఏది------------------శ్రీనగర్

5.స్వేచ్చా విఫణి పరిస్థితుల్లో ధరల నిర్ణయ విధానంతో కలిసి సరఫరా,డిమాండ్లు మార్కెట్లో లభ్యమయ్యే వస్తువులను నిర్ణయించే వ్యవస్థ ఏది----------------పెట్టుబడీ దారీ ఆర్ధిక వ్యవస్థ

6.భారత ప్రణాళికలలో కానిది లక్ష్యం ఏది-----------------న్యాయ సమ్మత పంపిణీతో ఆర్ధిక పెరుగుదల

7.1994 టెలికమ్యునికేషన్ విధానం ఏ విధంగా ప్రతిపాదించింది--------------------ప్రైవేటు పెట్టుబడి పెంచటం

8.మనదేశంలో స్రవ్యాదికారం గల కేంద్రబ్యాంకు-------------------రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా

9.’Blood and Iron’ విధానం ఎవరిది------------------బిస్మార్క్

10.బిస్మార్క్ ప్రష్యా ప్రధానమంత్రిగా ఎప్పుడు నియమితుడయ్యాడు---------------------1862

11.వెనేషియా,లంబార్డీలు ఎవరి అధీనంలో ఉన్నాయి------------------ఆస్ట్రియా

12.చైనాతో వర్తక సంబంధాలు ఏర్పరచుకోవడానికి బ్రిటీష్ రాయబారిని ఎప్పుడు పంపారు------------------1796

13.రష్యాలో మార్చి విప్లవం రావటానికి కారణం--------------ఆహారం కొరత కారణంగా

14.బోల్షివిక్ విప్లవాన్ని ఏ విప్లవం అని కూడా అంటారు------------అక్టోబర్ విప్లవం

15.బోల్షివిక్ పార్టీ అధికారం సంపాదించాక మొదటి ప్రధానిగా ఎవరిని నియమించారు---------------లెనిన్