ప్రపంచ ఆరోగ్య కరమైన దేశాలలో అట్టడుగున ఉన్న భారత్

ప్రపంచ ఆరోగ్య కరమైన దేశాలలో అట్టడుగున ఉన్న భారత్
ప్రపంచ ఆరోగ్య కరమైన దేశాలలో అట్టడుగున ఉన్న భారత్ .

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపు పొందిన భారత్ ఆరోగ్యం విషయం లో ఆఫ్రికా దేశాల కన్న వెనుకబడింది న్యూయార్క్ లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో విడుదల చేసిన ఈ అధ్యయన ఫలితాలను బట్టి భారత్ 143 వ స్థానం లో ఉన్నట్లు వెల్లడయ్యింది.

మన ఆరోగ్యం గురించి మనకు తెలియని చేదు నిజాలు:

1)మనదేశంలో వాయు కాలుష్యం సాధారణంగా 50-80 మైక్రో గ్రాములు గా ఉండవలసింది  200-300 వందల మొక్రో గ్రాములు గా నమోదు అవుతుంది దిని వల్ల పట్టనాలే కాదు పల్లెలు కూడా స్వచ్చమైన గాలిని పీల్చుకోవడంలేదు.
2)మలేరియను సమర్ధంగా నియంత్రించడం లో మన దేశం చాల వెనుకబడినది గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది
౩)బాల్యంలో స్థూలకాయం,గృహ హింస,మధ్య పాణం లాంటి సామాజిక మార్పులు తేవటం లో వెనుకబడింది.
4)ఆడవారి లోను చిన్న పిల్లల లోను రక్త హీనత మునపటికన్నా దిగాజారింది.
5)ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు,గోవా లాంటి ప్రాంతాలలో ప్రతి 10 మంది మహిలలో 3 స్థూలకాయం తో బాధ పడుతున్నట్లు సర్వే వెల్లడించింది.
6)స్త్రీ  పురుషుల లింగ బేధం కూడా పూర్వం కంటే ఇప్పుడు దారుణంగా ఉన్నాట్లు సర్వే వెల్లడించింది.