ప్రపంచానికి హమాస్ లీడర్ నుండి విముక్తి అంటున్న ఇజ్రాయెల్
ప్రపంచం లో మిడిల్ ఈస్ట్ అనేది అశాంతికి నిలయం అని ఎందుకు అంటారు అంటే
అక్కడ మతం ఉంది అక్కడ టెర్రరిజం ఉంది అక్కడ నమ్మకాలమీద నిర్మించిన కట్టడాలు ఉన్నాయి
ముక్యంగా ఇజ్రాయెల్ 1948 నుండి చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటుంది దానికి కారణం
ఇజ్రాయెల్ లో ముస్లిం లకు పవిత్ర స్థలంగా ఉన్న జెరూసలేం లోని అల్ అక్సా అనే మసీదు వారికీ పవిత్రమైన ప్రదేశం
ఆ ప్రదేశం ఇప్పుడు ఇజ్రాయెల్ చేతులో ఉంది దాన్ని దక్కించుకోవడానికి ఇరాన్ తో పాటు లెబనాన్ గాజా ఇరాక్ సిరియా దేశాలు
ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తున్నాయి కానీ ఇజ్రాయెల్ మాత్రం ఆధునిక టెక్నాలజీ తో ఆ యుద్ధం లో ఒక్కసారి కూడా ఓడిపోకుండా పోరాడుతుంది
ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దాని పక్కనే ఉన్న లెబనాన్ దేశం లోని hezbolla అనే ఉగ్రవాద సంస్థతో యుద్ధం చేస్తూ వారి నాయకులను ఒక్కొక్కరిగా చంపేసింది
మరోవైపు గాజా లో ఉన్న హమాస్ నాయకుడు యాహ్యా sinwar ను తుదముట్టించింది దీనికి కేవలం 19 నుండి 21 ఏళ్ళ యువ ఇజ్రాయెల్ సైనికులు వెళ్లి అతన్ని చంపేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది
Leave a Reply