గ్రూప్1 లో జోక్యం చేసుకోలేం- సుప్రీం కోర్ట్
గ్రూప్1 లో జోక్యం చేసుకోలేం- సుప్రీం కోర్ట్
గ్రూప్ 1 పరీక్షలు వాయిదా వెయ్యాలి అని జీవో no 29 ను రద్దు చేయాలి అని గ్రూప్ 1 అభ్యర్థులు వేసిన పెటెషన్ లో
ఎక్సమ్ రద్దు చేయడానికి ముగ్గురు జడ్జ్ లతో కూడిన కోర్ట్ బెంచ్ నిరాకరించింది,
21 అక్టోబర్ 2024 న పరీక్షా జరగబోతుంది అదే రోజు తీర్పు వొచ్చింది పరీక్షల సమయం లో అందులో జోక్యం చేసుకోలేం అని సుప్రీం కోర్ట్ చెప్పింది,
దాంతో తెలంగాణ ప్రభుత్వానికి కొంత ఊరట లభించింది అని చెప్పుకోవొచ్చు ఎందుకంటే కొత్త జివో తో ఎలాగైనా పరీక్షలు పెట్టి నియామకాలు జరపాలి అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటుంది
ఇందులో కొన్ని రాజకీయ కోణాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది
ముక్యంగా రేవంత్ రెడ్డి కుల రాజకీయాలు చేస్తూ రెడ్డి కులస్తులకు అగ్రకులాలకు ఉద్యోగాలు ఇవ్వాలి అని ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన పరీక్షలు పెడుతున్నాడు అని విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి,
ఇప్పటికే కొన్ని ఉద్యోగాలు అమ్ముకున్నారని వాటిని ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి జీవో ని తీసుకొచ్చింది అని చెప్తున్నారు
ఈ పరిక్ష తో నిమ్న కులాలతో పాటు అగ్ర కులాలలో ఉన్న పేద విద్యార్థులు కూడా నష్టపోతారు,
ఎంతో కష్టపడి సాధించుకున్న EWS కోటా రిజర్వేషన్ లో పేద అగ్రవర్ణాలకు తక్కువ మార్కులు వొచ్చినా సరే ఉద్యోగాలు కల్పించి
వారు సమాజం లో ఆర్థికంగా ఎదగడానికి ఇలాంటి రిజర్వేషన్ తీసుకొచ్చుకున్నారు
కానీ తెలంగాణ లో రిజర్వేషన్ సిస్టం కి వ్యతిరేకంగా ఒక SC , ST , BC , OC – EWS కేటగిరీ లోని వ్యక్తికి ఎక్కువ మార్కులు వొచ్చినా సరే అతన్ని రిజర్వేషన్ కేటగిరి లోనే పరిగణించి అతనికి ఉద్యోగం ఇస్తారు
అలాంటప్పుడు తక్కువ మార్కులు వొచ్చిన రిజర్వేషన్ అభ్యర్థులు అనర్హులుగా మిగిలిపోతారు
ఇక్కడ రిజర్వేషన్ పద్దతికి పూర్తి విరుద్ధం గా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోంది
బాంగ్లాదేశ్ లో కరెంటు కట్ – అదానీ
Post Comment