జమ్మూ కాశ్మీర్లో టెర్రర్ ఎటాక్ 7గురి మృతి

unkown
1 Min Read

జమ్మూ కాశ్మీర్లో టెర్రర్ ఎటాక్ 7గురి మృతి

2024 అక్టోబర్ 20 ఆదివారం రోజున సాయంత్రం జమ్మూ కాశ్మీర్ లోని గందేర్బల్ అనే జిల్లాలో పాకిస్తాన్ తీవ్రవాదుల దాడి జరిగింది,

Gund అనే ప్రాంతం లో శ్రీనగర్ లేహ్ నేషనల్ హైవే టన్నెల్ నిర్మాణం చేస్తున్న వర్కర్ల మీద ఇద్దరు గుర్తు తెలియని తీవ్రవాదులు తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు

అందుకే 7 గురు చనిపోయినట్టు దాంట్లో ఒక డాక్టర్, మేనేజర్, మెకానికల్ ఇంజనీర్, ఒక డిజైనర్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది,

ఆ ప్రాంతం మొత్తం ఒక దట్టమైన అడవి అందుకే వాళ్ళకి కాల్పులు జరపడానికి అనువైన స్థలంగా మారిపోయింది
అయితే చనిపోయిన వాళ్లలో బీహార్, మధ్య ప్రదేశ్ నుండి వొచ్చిన వాళ్ళు ఉన్నారు అని తెలుస్తుంది
జమ్మూ కాశ్మీర్ CM ఒమర్ అబ్దుల్లా ఈ చర్యను ఒక భయంకరమైన పిరికి చర్యగా దీన్ని ఖండించాడు

జమ్మూ కాశ్మీర్ గందేర్బల్ జిల్లాలో టెర్రర్ ఎటాక్ 7 గురి మృతి

FacebookTelegramWhatsAppCopy LinkShare
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version