×
us president

ట్రంప్ గెలుపు -us president

ట్రంప్ గెలుపు us president

ట్రంప్ గెలుపు
అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో ట్రంప్ విజయం ఖరారైంది
ఇప్పటివరకు జరుగుతున్న కౌంటింగ్ లో 51% వోటింగ్ డోనాల్డ్ ట్రంప్ వైపు ఉంది
కమలా హారిస్ కు 47.4 % వోటింగ్ మాత్రమే వొచ్చింది

విజయానికి 270 ఎలెక్టోరల్ ఓట్స్ కావాల్సి ఉండగా అందులో 279 ఓట్లు డోనాల్డ్ ట్రంప్ కి వొస్తే
223 ఓట్లు కమలా హారిస్ కి వొచ్చాయి

ట్రంప్ గెలుపు

డోనాల్డ్ ట్రంప్ దే విజయం అని కౌంటింగ్ చూసినప్పుడే అర్ధం అయ్యింది , కానీ కాలిఫోర్నియా, న్యూయార్క్ , వర్జీనియా, వాషింగ్టన్ , కొలొరాడొ
లాంటి ముఖ్యమైన స్టేట్స్ లో కమలా హారిస్ ఆధిక్యం లో ఉన్నారు అంటే ముఖ్యమైన నగరాల్లో ట్రంప్ అంతగా ప్రభావితం చూపలేదు అని
తెలుస్తుంది, కొత్తగా కమలా హారిస్ కి అవకాశం ఇచ్చేవిదంగా వోటింగ్ జరిగింది

కానీ టెక్సాస్ ఫ్లోరిడా లాంటి Central United రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యం అనేది ఎక్కువగా ఉంది, పెద్ద రాష్ట్రాలు ఎక్కువగా కమలా హారిస్ కి మొగ్గు చూపినా సరే చిన్న రాష్ట్రాలు ఎక్కువగా ట్రంప్ కి ఓట్ వేసాయి అందుకే ట్రంప్ గెలుపు తథ్యం అయ్యింది అని తెలుస్తుంది

కానీ ప్రతీ సారి మహిళా ప్రెసిడెంట్ అభ్యర్థికి చేదు అనుభవమే ఎదురౌవుతుంది

ఇప్పటివరకు అమెరికా ప్రెసిడెంట్ గా ఒక్క మహిళ కూడా ఎన్నిక అవ్వలేదు, చివరిసారిగా హిల్లరీ క్లింటన్ ఒబామా మీద ఓడిపోయింది
ఈ సారి ట్రంప్ మీద కమలా హారిస్ ఓడిపోయింది

అమెరికా లాంటి అతిపెద్ద డెమొక్రటిక్ కంట్రీ లో ఒక మహిళ ప్రెసిడెంట్ అవ్వలేకపోవడం అనేది ఆశ్చర్యంగా ఉంది
ఎందుకంటే మహిళలను చిన్న చూపు చూస్తారు అని పిలవబడే భారత దేశం చరిత్ర లో మహిళ ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ ఉంది
రాష్ట్రపతి గా ప్రతిభా పాటిల్ ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు పనిచేస్తున్నారు

అలాంటిది అమెరికా లో ఇప్పటివరకు లేడీ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అవ్వకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది

ఈ సారి కమలా హారిస్ దాన్ని బ్రేక్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు కానీ అనూహ్యంగా డోనాల్డ్ ట్రంప్ మళ్ళి అధ్యక్ష పదవి పోటీలోకి
రావడం తో కమలా విజయం అనుమానం అయ్యింది

అనుకున్నట్టుగానే డోనాల్డ్ ట్రంప్ చివరి సారి ఓడిపోయి ఈ సారి గెలిచాడు

కెనడా లో హిందువుల మీద దాడి- ఖలిస్తానీలు

 

1 comment

Post Comment