interstellar full movie in telugu dubbing ( Fans dub )

unkown
0 Min Read

అంతరించిపోతున్న భూమి నుండి మానవజాతిని కాపాడుకోవడానికి గ్రావిటీ సూత్రాన్ని కనుక్కోవడానికి తండ్రి కూతురు చేసిన సాహసవంతమైన త్యాగం…. ఈ సినిమా

పూర్తిగా భౌతికశాస్త్ర సిద్ధాంతాలతో అల్లుకున్న కథ

ఇక్కడ ఉన్న మూవీ ని తెలుగులో అనువదించలేదు కానీ కొంతమంది ఈ సినిమా అభిమానులు దీనికి తెలుగులో డబ్బింగ్ చెప్పారు
కాబట్టి కొంతవరకు స్పష్టంగా ఉండకపోవొచ్చు కానీ తెలుగులో సినిమా ని అర్ధం చేసుకోవాలి అనుకునేవాళ్ళకి ఈ version కొంత సహాయపడుతుంది కాబట్టి చూడండి

మిగతా వాళ్ళకి share చేయండి

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *