మనం ఎప్పుడూ వినే LEFT WING & RIGHT WING పదాలకు మీనింగ్ ఏంటి
అమెరికా రాజకీయాలు అయినా ఇండియా రాజకీయాలు అయినా లేదా కెనడా ఇలా ఏ దేశం చూసుకున్నా సరే ప్రతీ దేశం లో రెండే రెండు భావజాలాలు ఉంటాయి అవే ఆ దేశాల ప్రజల్ని పాలిస్తాయి
మీరు న్యూస్ లో కానీ యూట్యూబ్ లో కానీ పార్టీ ల గురించి చెప్పేటప్పుడు ఒక పార్టీ ని లెఫ్ట్ వింగ్ పార్టీ అని ఇంకొక పార్టీ ని రైట్ వింగ్ పార్టీ అని చెప్తుంటారు
EXAMPLE కి ఇప్పుడు అమెరికా లో గెలిచిన ట్రంప్ రిపబ్లికన్ పార్టీ కి చెందినవాడు
అయితే ఇతని పార్టీ ని రైట్ వింగ్ భావజాలం ఉన్న పార్టీ గా పిలుస్తారు అండ్ ఓడిపోయిన కమలా హారిస్ ఒక LEFT వింగ్ భావజాలం ఉన్న పార్టీ గా పిలుస్తారు
ఇంతకీ రైట్ వింగ్ అంటే ఏంటి లెఫ్ట్ వింగ్ అంటే ఏంటి అనేది చెప్పుకోవాలి ఎందుకంటే దీని వెనుక ఒక పెద్ద చరిత్రనే ఉంది కానీ సింపుల్ గా చెప్పుకుందాం
మనందరికీ తెలుసు పూర్వకాలం లో ప్రజల్ని పాలించింది రాజులు రాజ్యాలైతే వాటిని కంట్రోల్ చేసింది మతాలు అని
అంటే రాజు కన్నా గొప్పది మతం ఆ మతానికి పెద్ద గా ఉండే వ్యక్తి అంతకన్నా గొప్ప వాడు
ఆ కాలంలో HIRARCHY సిస్టం అనేది అలాగే ఉండేది
ముందుగా మత పెద్ద ఆ తరువాత రాజు ఆ తరువాత పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారు ఉంటారు
ఈ ముగ్గురి కింద సామాన్య ప్రజలు ఉండేవారు ఈ సామాన్య ప్రజలే ఆ సమాజం లో ఉత్పత్తిదారులు
అంటే వ్యవసాయం చేసే దగ్గర నుండి పరిశ్రమల్లో కార్మికుల వరకు అన్ని చోట్ల విల్లే ఉండేవారు
వీళ్ళు లేకపోతే అసలు సమాజం అనేది మనుగడ లోనే ఉండదు కాకపోతే ఆ విషయం వాళ్ళకి తెలిసేది కాదు
విచిత్రం ఏంటంటే రాజ్యానికి కట్టే టాక్స్ కూడా వీళ్ళనుండి వసూల్ చేస్తారు
అంటే పండించిన పంట నుండి రాజు టాక్స్ తీసుకుంటే
మత పెద్దలు రిలీజియన్ టాక్స్ తీసుకుంటారు
అంటే ధనవంతులు అసలు TAX ఏ కట్టకుండా తప్పించుకుంటారు
రాజ్యం కరువు వొస్తే ప్రజలకు తినడానికి తిండి దొరకదు కానీ రాజులు విలాసవంతమైన భవనాల్లో రాజభోగాలు అనుభవిస్తారు
ధనవంతులు దేన్నైనా ఖరీదు చేస్తారు
మత పెద్దలకు రాజుల పోషణ ఉండేది
ఈ సిస్టం అనేది వేల సంవత్సరాల పాటు కొనసాగింది కానీ ఒక పిల్లిని రూమ్ వేసి కొడితే అది పులిగా మారుతుంది అన్నటుగా అణచివేత అనేది ప్రజల్లో ఒక విప్లవాన్ని పుట్టిస్తుంది అనే నిజాన్ని మర్చిపోయిన రాజులు దాన్ని చివరివరకు తీసుకెళ్లాలి అనుకున్నారు
కానీ చివరికి ఆ ప్రజల్లో విప్లవం పుట్టుకొచ్చింది రాజుల మీద మత పెద్దల మీద కోపం కట్టలు తెంచుకుంది అది ఎంతలా అంటే
రాజును మత పెద్దలను చంపి వాళ్ల తలను నరికేసి వీధుల్లో ఊరేగించి వాళ్ళ కోపాన్ని చల్లార్చుకునేంతలా ఆ ఉద్యమం జరిగింది
ఈ సంఘటన 18 వ శతాబ్దం ఫ్రాన్స్ లో జరిగింది, ఆ టైం లో nuns పేరుతో స్త్రీలకు స్వేచ్ఛ లేకుండా చేసిన మతాధికారులు చనిపోయిన తరువాత ఆ నున్స్ అందరూ ఇలా పబ్లిక్ ప్లేస్ లోనే ఫ్రీడమ్ ను అనుభవించారు
అయితే రాజును చంపడానికి ముందు సామాన్య ప్రజలు రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఓట్లు వేయడానికి రాజ్యసభకు వెళ్లి రాజుకు లెఫ్ట్ సైడ్ కూర్చుంటే,
రాచరిక వ్యవస్థను మతాన్ని సపోర్ట్ చేసే preist వర్గాలు అపర కుబేరులు రాజుకు రైట్ సైడ్ కూర్చుకున్నారు
సో మానవ సమాజం లో అందరూ సమానమే అని కోరుకునే సామాన్య ప్రజలు లెఫ్ట్ వింగ్ అయితే మత సంప్రదాయాలు పాటించే మత పెద్దలు
రాచరికం ఉండాలి అనుకునే రాజులూ రాజ బంధువులు అలాగే సంపద మొత్తం ఒక్కరి దగ్గరే ఉండాలని కోరుకునే ధనవంతులు విలందరిని రైట్ వింగ్ గా అప్పటి నుండి పిలవడం మొదలు పెట్టారు
సో ఇప్పుడు అమెరికా లో ఏర్పడ్డ ట్రంప్ ప్రభుత్వాన్ని రైట్ వింగ్ ప్రభుత్వం అని పిలుస్తున్నారు
ఎందుకంటే ట్రంప్ ఒక బిజినెస్ మాన్ రాజకీయాల లోకి రావడానికి ముందు నుండి మాత్రమే కాదు పుట్టుక నుండే ట్రంప్ ధనవంతుల ఇంట్లో పుట్టాడు కాబట్టి
అంతేకాదు ట్రంప్ ఒక సాంప్రదాయ వాది అంటే క్రిస్టియానిటీ ని నమ్మే వ్యక్తి
ట్రంప్ ఉన్న పార్టీ సిద్ధాంతాలే చెప్తాయి ఆ పార్టీ కాపిటలిజం ని నమ్ముతుంది govt involvement తక్కువగా ఉండేలా చేస్తుంది అంటే ప్రజల involvement తక్కువ ఉండేలా చేస్తుంది, టాక్స్ లు కూడా తక్కువ ఉండాలి అనుకునే పభుత్వం
సో ఫ్రాన్స్ లో రాచరిక వ్యవస్థ అంతం అయిపొయింది కదా ఇంకా ప్రజలు ఈ రైట్ వింగ్ పార్టీ లకు ఎందుకు వోట్ వేస్తున్నారు అని అనుకుంటాం
దాని గురించి తెలుసుకోవాలి అంటే స్టోరీ లో మళ్ళి వెనక్కి వెళ్ళాలి
ఫ్రాన్స్ లో రాజులను మతాధికారులను చంపేసిన తరువాత నెమ్మదిగా ప్రజల ప్రభుత్వం ఏర్పడింది
కానీ లాస్ట్ స్టోరీ లో తప్పించుకున్న అపరకుబేరులు ఈ సారి సమాజాన్ని దోచుకోవడం స్టార్ట్ చేశారు
అంటే రాజులు మతాలు చచ్చిపోయిన తరువాత వెస్టర్న్ సమాజం డార్క్ ages నుండి enlightenment లోకి వొచెసాయి
అంటే మతం అంతరించిపోయిన రోజు సైన్స్ అనేది డెవలప్ అవుతుంది, అనుకున్నట్టుగానే సమాజం లో కొత్త కొత్త ఆవిష్కారణలు జరగడం మొదలయ్యింది ఆవిరి యంత్రాలు గడియారాలు యంత్రాలు కరెంటు కనిపెట్టడం
ఇవన్నీ అక్కడ మతం చనిపోయాక పుట్టినవే,,, సో కొత్త సమాజం లో యంత్రాలు వాటి ప్రభావాన్ని చూపించడం మొదలయ్యింది
అంటే industrial revolution మొదలయ్యింది
ఈ industrial రెవల్యూషన్ లో ప్రజలు కార్మికుల్లా విరామం లేకుండా పనిచేసేవారు కార్మికుల్ని 12 గంటలు 15 గంటలు కూడా పనిచేయించుకునేవారు
కానీ ఆ ఇండస్ట్రీ నుండి వొచ్చిన లాభాలు అన్ని కూడా ఒక్క మనిషి దగ్గరికే వెళ్లిపోయేది, ఉత్పత్తి చేస్తున్న కార్మికులు పేదవారిగానే ఉండిపోయేవారు, జీతం కూడా చాలా తక్కువ ఉండేది
అంటే ఒకప్పుడు మన దేశం లో వేల ఎకరాల భూమి రాజు దగ్గర లేదా జమిందార్ ల దగ్గర దొరల దగ్గర ఉండేది
ఆ భూమిలో పనిచేసే కూలీలుగా ప్రజలు ఉండేవారు, పంట వాళ్ళు పండిస్తే జమీందారులు ఆ పంట ను తీసుకొని ప్రజలకు కూలి ఇచ్చేవాడు
అయితే ఆ భూమి ఆ జమిందార్లకు రావడానికి కారణం రాజరికం ఆ రాజరికాన్ని support చేసే మత పెద్దలు
సో exact గా industrial రెవల్యూషన్ లో మతం లేదు కానీ రాజరికం నుండి వొచ్చిన ధనవంతులు ఉన్నారు వాళ్ళు పెట్టుకున్న ఇండస్ట్రీ లు ఉన్నాయ్
అప్పుడే Communism అనే భావజాలం పుట్టుకొచ్చింది కార్ల్ మర్క్స్ దీనికి పితామహుడు
ఈయన చెప్పిన కమ్యూనిజం ప్రకారం దేశం లో private property అనేదే ఉండొద్దు, ప్రజలందరికి సంపదని సమానంగా పంచాలి
అంటే భూమి ఒకరి దగ్గరే ఉండకుండా ప్రజలకి సమానంగా పంచితే ప్రజలు వ్యవసాయం చేసుకుంటారు అప్పడు పేదవారు అనేవాళ్ళు ఎవరూ ఉండరు అలాగే ధనవంతులు కూడా ఉండరు
పేదవారు ఎవరూ ఉండరు కాబట్టి ధనం కోసం ఆశపడి గుడ్డిగా మతాన్ని నమ్మేవారు కూడా యెవ్వరూ ఉండరు అలాగే దేవుడి పేరు చెప్పుకొని పనిచేయకుండా ఎవ్వరూ బ్రతకలేరు
కాబట్టి priest లు కూడా ఉండరు అంటే మతం లేదు కులం లేదు జాతి లేదు
అండ్ కార్మికులు కేవలం 8 గంటలు మాత్రమే పని చేయాలి అనే రూల్ వొస్తుంది
ఇండస్ట్రీ లు అన్ని జాతీయం చేయబడతాయి అప్పుడు వాటి నుండి వొచ్చే profit కూడా కార్మికులకే వెళ్తుంది
అయితే ఈ కమ్యూనిజం అనేది ఆ కాలంలో ధనవంతులకు నచ్చలేదు ఆ కాలంలోనే కాదు ఈ కాలంలో కూడా కమ్యూనిజం అంటే ధనవంతులకు నచ్చదు అంటే ట్రంప్ లాంటి వాళ్ళకి అస్సలు నచ్చదు
example కి చైనా లాంటి దేశాల్లో ప్రపంచ కుబేరులు ఎక్కువగా ఉండరు అలీబాబా ఓనర్ జాక్ మా లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే దానికి కారణం
చైనా ఇప్పడు స్వచ్ఛమైన కమ్యూనిజం ని ఫాలో అవ్వట్లేదు కాబట్టి
కమ్యూనిజం అనేది సమాజం లో ధనవంతులను టార్గెట్ చేస్తూ పుట్టుకొచ్చింది అండ్ అంతే కాదు సమాజం అనేది మనిషి నిర్మించుకున్నది కాబట్టి ఆ సమాజం లో అందరూ గౌరవాన్ని సమానత్వాన్ని కోరుకోవడం లో తప్పు లేదు
అందుకే ఒకప్పటి soviet యూనియన్ లో కమ్యూనిజం ఉండేది అండ్ కొన్ని యురోపియన్ యూనియన్ దేశాలు కూడా communism ని ఫాలో అయ్యాయి అందులో జర్మనీ ఉక్రెయిన్ లాంటి దేశాలు కూడా ఉన్నాయి
దానివల్ల అక్కడ ప్రజల్లో ఒక బోరింగ్ లైఫ్ create అయ్యింది అంటే ఎక్కడ చూసినా ఒకేరకం ఇల్లు ఉండడం అండ్ అక్కడ ఎవరూ పెద్దగా రిచ్ people ఉండరు అండ్ పూర్ people కూడా ఉండరు సో
అందరి పరిస్థితి ఒకేలా ఉండేది
కానీ కమ్యూనిజం వల్ల కొన్ని problems పుట్టుకొచ్చాయి సో దాన్ని నార్త్ కొరియా చైనా లాంటి దేశాలు కూడా ఫిలాసఫీ పరంగా ఫుల్ potential తో ఎవ్వరు ఫాలో అవ్వట్లేరు
దాని గురించి పక్కనపెడితే ఇప్పుడు ప్రపంచ దేశాలలో రైట్ వింగ్ భావజాలం ఉన్న వాళ్ళు మాత్రమే గెలుతున్నారు example కి అమెరికా లో ట్రంప్ రావడం,
అండ్ ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా రైట్ వింగ్ బావజాలంతో తో ఉన్న దేశాలే అంటే మతం ఆధారంగా నడుస్తున్నవే
భారత దేశం లో పరిస్థితి
ఇప్పుడు మన ఇండియా విషయానికి వొస్తే మన ఇండియా లో ఉన్న రెండు మేజర్ పార్టీ లు ఒకటి బీజేపీ అయితే ఇంకొకటి కాంగ్రెస్
ఈ రెండు పార్టీ లే మన దేశాన్ని నడిపిస్తుంటాయి
అయితే ఇందులో bjp ని రైట్ వింగ్ పార్టీ అని కాంగ్రెస్ ని లెఫ్ట్ వింగ్ పార్టీ అని పిలుస్తుంటారు
కానీ fact ఏంటంటే ఈ రెండిట్లో ఏ పార్టీ రైట్ వింగ్ ఏ పార్టీ left వింగ్ అని చెప్పడం కొంచెం కష్టం
ఎందుకంటే రైట్ వింగ్ భావజాలం అనేది రాచరికాన్ని సపోర్ట్ చేస్తుంది అంటే కాంగ్రెస్ అనేది అదే రాచరిక పద్దతితో నెహ్రు కాలం నుండి
ఒకే కుటుంబం నుండి రాజ్యాధికారం పొందుతూ వొస్తున్నారు కాబట్టి వీళ్ళని రైట్ వింగ్ పార్టీ అని పిలవాల్సి వొస్తుంది
అండ్ బీజేపీ విషయానికి వొస్తే పైకి మతాన్ని సపోర్ట్ చేస్తుంది కానీ bjp లో రాచరిక వ్యవస్థ లేదు ప్రధాన అధికారం ఎప్పుడూ కూడా outside నుండే వొస్తాడు
అయినా సరే దీనికి సాంప్రదాయ పార్టీ అనే పేరు ఉంది ఎందుకంటే బీజేపీ లో రాచరిక వ్యవస్థ లేకపోయినా సరే,
దేశం లో ఒకే మతం ఉండాలి అని కోరుకునే పార్టీ దానివల్ల దేశం చీలిపోకుండా ఉంటుంది అనేది వాళ్ళ మెయిన్ ఫిలాసఫీ
అండ్ కాంగ్రెస్ విషయానికి వొస్తే రాచరికం తో నిండిపోయి దేశం లోని మైనారిటీ లను నిమ్న జాతుల వారిని అడ్రస్ చేస్తునట్టు చెప్పుకునే పార్టీ
అందుకే మన దేశం లో దేన్నీ రైట్ వింగ్ అనాలో దేన్నీ లెఫ్ట్ వింగ్ పార్టీ అని పిలవాలో మీరే కామెంట్ చేసి చెప్పండి
Leave a Reply