గౌతమ్ అదానీ రేవంత్ రెడ్డికి 100 కోట్లు

unkown
1 Min Read

గౌతమ్ అదానీ రేవంత్ రెడ్డికి 100 కోట్లు అందించారు,

2024 అక్టోబర్ 18 శుక్రవారం నాడు గౌతమ్ అదానీ తన కొడుకు కరణ్ అదానీ తో పాటు తెలంగాణ CM ని కలిసి 100 కోట్లు విరాళంగా ఇవ్వడం జరిగింది
ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలం లోని మీర్‌ఖాన్‌పేట్ గ్రామం లో The Young India Skills University పెట్టబోతున్నారు
ఇది ఒక Public-Private Partnership
అందులో ఇండస్ట్రీ కి సంబందించిన ఎడ్యుకేషన్ ని డిగ్రీ డిప్లొమా రూపం లో అందించబోతున్నారు
దాదాపు 17 రంగాల ఇండస్ట్రీ కి సంబందించిన విద్యను ఇందులో అందించబోతున్నారు అంటే ఇది పూర్తిగా ఇండస్ట్రీ అవసరాలకు తగ్గ స్కిల్స్ ను విద్యార్థులకు బోధించి ఇండస్ట్రీ అవసరాలకు ఉద్యోగులను తయారుచేయబోతున్నారు
అయితే Mahindra Group companies చైర్మన్ ఆనంద్ మహేంద్ర గారు Telangana Young India Skills University కి Chairman of the Board of Governors గా నియమించబడ్డారు

గౌతమ్ అదానీ రేవంత్ రెడ్డికి 100 కోట్లు 

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *