ఇజ్రాయెల్ కి దొరికిన బంగారు ఖజానా

ఇజ్రాయెల్ కి దొరికిన బంగారు ఖజానా

ఇజ్రాయెల్ కి దొరికిన బంగారు ఖజానా

ఇజ్రాయెల్ ఉగ్రవాదం మీద  చాలా తెలివిగా యుద్ధం చేస్తుంది ఈ strategy గనక ఉగ్రవాదాన్ని face చేస్తున్న దేశాలు పాటిస్తే ప్రపంచం లో ఉగ్రవాదం అనేదే లేకుండా పోతుంది ఎందుకు అనేది మాట్లాడుకుందాం

ఇజ్రాయెల్ నిన్న ఒక వీడియో రిలీస్ చేసింది అందులో ఏం ఉంది అంటే  లెబనాన్ లోHezbollah లీడర్ హాసన్ నస్రాల్లా ను చంపేసిన విషయం తెలిసిందే అయితే ఆ హాసన్ నస్రాల్లా కు చెందిన ఖజానా,

అంటే అతను సంపాదించుకున్న డబ్బు బంగారం అతని ఆస్థి మొత్తం లిక్విడ్ రూపం లో ఒకేదగ్గర దాచిపెట్టుకున్నాడు అది కూడా లెబనాన్ లోని ఒక హాస్పిటల్ కింద

Secret బంకర్ ని construct చేసి అందులో మిలియన్స్ of dollors పెట్టుకున్నట్టు, ఇజ్రాయెల్ కి దొరికిన బంగారు ఖజానా

ఇక్కడ PHOTO లో కనిపిస్తున్న Al సాహిల్ హాస్పిటల్ కింద బంకర్ ఉంది అండ్ దాని పక్కన రెడ్ మార్క్ ఉన్న రెండు బిల్డింగ్స్ కింద కూడా బంకర్ ఉంది

కాకపోతే ఆ రెడ్ బిల్డింగ్స్ లో ఒక దాని నుండి మెయిన్ బంకర్ కి వెళ్ళడానికి ఎంట్రీ point అయితే ఇంకొక బిల్డింగ్ అనేది exit point గా Hezbollah వాడుకుంటుంది,

beirut లో ఉన్న  AL AHMEDI అనే బిల్డింగ్ హాస్పిటల్ కింద Hezbollah operate చేయడానికి పెద్ద infrastructure ని నిర్మించుకున్నారు

వాళ్ళు పడుకోడానికి బెడ్స్ తో పాటు ఒక రూమ్ లో hundreds అఫ్ మిలియన్ dollars అండ్ పెద్ద ఎత్తున బంగారం కూడా ఉంది

లెబనాన్ లోని ఒక తీవ్రవాద సంస్థ వాళ్ళ సిటీ లో హాస్పిటల్ కింద ఇంత పెద్ద బంకర్ ని నిర్మించి అందులో ఇంత డబ్బు ఉంచడం అనేది మాములు విషయం కాదు

TWO BUILDINGS IN LEBANON,ఇజ్రాయెల్ కి దొరికిన బంగారు ఖజానా

ఇజ్రాయెల్ మిలిటరీ నాయకుడు  లెబనాన్ govt కి డైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు అంటే ఈ డబ్బు ని Hezbollah ఉపయోగించుకొని ఇజ్రాయెల్ మీద దాడి చేసేలా చెయ్యొద్దు అని చెప్తున్నాడు

అంటే ఆ ఖజానా అనేది ఇప్పటికి అక్కడే ఉంది  దాన్ని ఇజ్రాయెల్ సైన్యం ఇంకా టచ్ చేయలేదు

అలాగే దాన్ని Hezbollah  కమాండర్స్ టచ్ చెయ్యొద్దు అని కూడా వార్నింగ్ ఇస్తున్నాడు, ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ అనేది ఆ బిల్డింగ్స్ ని ఎప్పటికప్పుడు Moniter చేస్తుంది అని దానికి సంబందించి flight నుండి direct టార్గెట్ ఫ్యూటగె ని చూపిస్తుంది

అంటే ఇజ్రాయెల్ తలచుకుంటే ఇప్పటికిప్పుడు ఆ ఖజానా ని తీసుకొని వెళ్ళిపోవొచ్చు లేదంటే ఆ బిల్డింగ్ మీద దాడి చేసి ఆ డబ్బు మొత్తాన్ని నాశనం చెయ్యొచ్చు Except gold,

అయినా సరే ఇజ్రాయెల్ ఆ పని ఎందుకు చెయ్యలెట్లేదు ,

ఇజ్రాయెల్ ఇక్కడే తెలివైన యుద్ధం చేస్తుంది:

అదేంటంటే ఇజ్రాయెల్ ముందు నుంచి చెప్పేది ఏంటంటే లెబనాన్ లో ఉన్న హేజ్బోళ్ల ని మాత్రమే మేం టార్గెట్ చేస్తున్నాం కామన్ People ని కాదు అని చెప్తూనే ఉంది,

అయినా సరే యుద్ధం అనేది మొదలయ్యాక మంచోడు చెడ్డోడు అనేది ఉండదు ఎవ్వరైనా చనిపోతారు దాన్ని ఇజ్రాయెల్ ఆపలేదు,

కానీ లెబనాన్ తరుపున అలాగే గాజా లో ఉన్న ప్రజల తరుపున పోరాడుతున్నాం అని చెప్తున్నా హేజ్బోళ్ల అండ్ హమాస్ ఈ రెండు తీవ్రవాద సంస్థలు పైకి మాత్రం పోరాటం చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి,

కానీ వాళ్ళ లీడర్లు బంకర్ లలో వేల కోట్ల సంపదను దాచిపెట్టుకొని లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు, అయితే హేజ్బోళ్ల కి ఇంత డబ్బు ఇరాన్ చాలా తెలివిగా పంపిస్తుంది

ముందుగా ఇరాన్ దగ్గర ఉన్న oil ని సిరియా లో ఉన్న కంపెనీ లకు అమ్ముతుంది అవన్నీ Qatari అనే ఫామిలీ నడిపిస్తుంది

దాని చైర్మన్ బారా qutarji ని కూడా june లో చంపేశారు ఎందుకంటే ఆ Qutarji ఫ్యామిలీ ఆయిల్ కొనుక్కున్న డబ్బును ఇరాన్ కి ఇవ్వకుండా హేజ్బోళ్ల కి ఇస్తుంది

అంటే ఇరాన్ డైరెక్ట్ గా మనీ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర ఉన్న oil ని డబ్బు రూపం లోకి మర్చి ఇస్తుంది

ఇది కాకుండా ఇరాన్ హేజ్బోళ్ల కి separate గా డబ్బు బంగారం ఫ్లైట్ లో డైరెక్ట్ గా తీసుకెళ్లి లెబనాన్ లో ఉన్న ఇరాన్ ఎంబసీ లో పెడుతుంది

అక్కడ నుండి Hezbollah కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అయితే హేజ్బోళ్ల ఈ డబ్బుతో పూర్తిగా ఇజ్రాయెల్ మీద ఎటాక్ చేయకుండా కొంత డబ్బుని పక్కనే ఉన్న సిరియా యెమెన్ తురికీ లలో గ్యాస్ ఇంపోర్ట్ చేసుకొని అక్కడ గ్యాస్ ఇండస్ట్రీ స్ పెట్టింది,

ఎందుకంటే వాటి నుండి కంటిన్యూ గా డబ్బు అనేది వొస్తుంది కాబట్టి అలా కొన్ని వేల కోట్ల రూపాయలు Hezbollah chief సంపాదించుకున్నాడు

హేజ్బోళ్ల చాలా తెలివిగా అంత డబ్బును హాస్పిటల్ కింద bunker ని కట్టి అందులో ఉంచితే మొస్సాద్ కనుక్కోలేదు అనుకుంది కనుక్కున్నా సరే హాస్పిటల్ కాబట్టి దాని మీద ఎటాక్ చేయదు అనుకుంది అందుకే హాస్పిటల్ కింద కట్టింది

ఎందుకంటే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి,

ఇప్పుడు హాస్పిటల్ పరిస్థితి ఏంటి?

 

అయితే ఈ మేటర్ తెలిసిన వెంటనే ఆ హాస్పిటల్ ని ఖాళీ చేసేసారు ఎందుకంటే ఇజ్రాయెల్ ఏ టైం లో అయినా దాన్ని బ్లాస్ట్ చెయ్యొచ్చు

ఇక్కడ ఇజ్రాయెల్ ఆ లొకేషన్ లెబనాన్ కి అక్కడ ప్రజలకి లీక్ చేసింది కాబట్టి లెబనాన్ లోనే ఉన్న కామన్ people దాని మీద ఎటాక్ చేసి ఆ డబ్బులో ఎంతో కొంత దక్కినా చాలు అనుకునే వాళ్ళు ఉంటారు,

కానీ ఇజ్రాయెల్ ఏ టైం లో ఏం చేస్తుందో ఎవ్వరికీ తెలీదు కాబట్టి అలాంటి ఆక్టివిటీ జరుగుతుందో లేదో చెప్పలేం కానీ లెబనాన్ వాళ్ళకి ఇజ్రాయెల్ చెప్పిన వాస్తవం ఏంటంటే,

వాళ్ళ మధ్య ఉంటూ వాళ్ళ కోసం పోరాడుతున్న హేజ్బోళ్ల  chief ఇంత డబ్బు సంపాదించాడా అని నిజాన్నీ వాళ్ళకి చేరవేసింది

మొన్న చనిపోయిన హమాస్ లీడర్ యాహ్యా sinwar బంకర్ లో ఉన్న వీడియో కూడా బైటికొచ్చింది ఆ వీడియో లో యాహ్యా Sinwar భార్య వాడుతున్న ఒక బ్యాగ్ విలువ 32 వేల డాలర్లు,

అంటే మన కరెన్సీ లో దాదాపు 27 లక్షల రూపాయలు ఆ  వీడియో చాలా వైరల్ అయ్యింది అయితే కొంత మంది అది ఫేక్ లగ్జరీ బ్యాగ్ అని కామెంట్ చేసారు అయినా సరే యాహ్యా Sinwar Net worth  అనేది 1 to 3 మిలియన్ డాలర్లు  ఉంటుంది

ఎలా చూసుకున్న సరే గాజా లో ఉన్న ప్రజల దగ్గర తినడానికి తిండి లేదు ఉండడానికి చోటు లేదు కానీ వాళ్ళ పేరు చెప్పుకొని అటాక్స్ చేస్తున్న వాళ్ళ లీడర్స్ మాత్రం గుట్టలు గుట్టలుగా డబ్బు సంపాదించుకొని లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు

exact గా ఇదే విషయాన్నీ అటు గాజా లో ఉన్న ప్రజలకి ఇటు లెబనాన్ లో ఉన్న ప్రజలకి తెలిసే లా ఇజ్రాయెల్  చేస్తుంది

అంటే ప్రజల్లో హేజ్బోళ్ళ కి హమాస్ కి ఉన్న positive opinion మీద దెబ్బ కొడుతుంది ఇరాన్ అనేది దాని పగ తీర్చుకోవడానికి గాజా లో లెబనాన్ లో ప్రజలను

ఆయుధాల్లా వాడుకొని వాళ్లకు తెలియకుండా వాళ్ళు నాశనం అయ్యేలా చేస్తుంది అని ప్రజలు గ్రహించేలా చేస్తుంది.

హాసన్ నస్రాల్లా నిజ స్వరూపం

HEZBOLLAH CHIEF HASAN NASRALLA,ఇజ్రాయెల్ కి దొరికిన బంగారు ఖజానా

 

హాసన్ నజ్రాల్లా ఇప్పడు లెబనాన్ వాళ్ళకి ఒక గొప్ప వ్యక్తి గా మారిపోయాడు నస్రాల్లా మా కోసం పోరాడి వీర మరణం పొందాడు అని అయన  స్వర్గానికి వెళతాడు అని నమ్ముతున్నారు,

కానీ నజ్రాల్లా సొంతంగా ఎంత డబ్బు సంపాదించుకున్నాడు అని ఎవ్వరికీ తెలియదు, ఇజ్రాయెల్ చేసిన పనితో హాసన్ నస్రాల్లా వెనుక ఉన్న వాస్తవం బయటపడింది

లేకపోతే అతన్ని గొప్పవాడిగానే చూస్తూ అతని నుండి ప్రేరణ పొందే అవకాశం ఉంది అని తెలిసి ఇజ్రాయెల్ చాలా తెలివిగా అతనికి కీర్తి దక్కకుండా చేసింది అనుకోవొచ్చు

గాజా లో తినడానికి తిండి లేకుండా ఉన్న ప్రజల పక్షాన పోరాడుతున్న లీడర్ కి సొంత ఆస్థి ఇంత ఉంది అని తెలిస్తే హేజ్బోళ్ల మీద కచ్చితంగా వ్యతిరేకత వొస్తుంది

సో ప్రపంచం లో ఎక్కడా కూడా ఇలాంటి యుద్ధం చూడలేదు అని విశ్లేషకులు చెప్తున్నారు అంటే అర్ధం చేసుకోండి ఇజ్రాయెల్ యుద్ధం లో ఎలాంటి స్ట్రాటజీ తో వెళ్తుందో

అందరూ అనుకునేది ఏంటంటే శత్రు శేషం లేకుండా చేయాలి అంటే అణు బాంబు లు వేస్తే అయిపోతుంది కదా శత్రుదేశాల లేకుండా పోతాయి అని అనుకుంటారు, ఇజ్రాయెల్ నెక్స్ట్ మూవ్ అంతకన్నా భయంకరంగా ఉంటుందేమో అని

ప్రపంచం మొత్తం లెక్కలు వేస్తుంది కానీ ఇజ్రాయెల్ ఒక వైపు జాలి దయ లేకుండా పోరాడుతూనే

ఇంకోవైపు ఇస్లాం కంట్రీస్ లో ఉండే ప్రజలకి కనువిప్పు కలిగేలా చేస్తుంది, ఎందుకంటే ఇజ్రాయెల్ కి అన్ని ఇస్లాం దేశాలు శత్రువులు కాదు అరబ్ కంట్రీస్ ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా ఉన్నాయి,

సౌదీ అరేబియా కానీ యునైటెడ్ ఎమిరైట్స్ కానీ ఇలాంటి దేశాలు ఇజ్రాయెల్ మీద జరిగే తీవ్రవాద చర్యలను ఖండిస్తాయి,

దానికి ఇరాన్ అరబ్ కంట్రీస్ ని బెదిరిస్తోంది కూడా, మీవి నిజమైన ఇస్లాం దేశాలు కాదు అని  వాళ్ళ మీద అట్టాక్ చేయడానికి ఇరాన్ ఇప్పుడు రెడీ గా కూడా ఉంది

కొన్ని అరబ్ దేశాలు  శాంతి వైపుకు వెళ్తే ఇంకొన్ని దేశాలు మతం ముసుగులో వాళ్ళు నమ్మే శాంతికి విరుద్ధంగా సొంత ఎజెండా ని పుట్టించుకొని  ఆది మానవుడిలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాయి

ఇజ్రాయెల్ ప్రస్తుతం  హమాస్ లీడర్ ను Hezbollah  chief  లను చంపేసినా సరే యుద్ధం ఆపేది లేదు అంటుంది ఎందుకంటే ఇప్పటికి ఇజ్రాయెల్ పౌరులు హమాస్ దగ్గర బందీలుగానే ఉన్నారు,

వాళ్ళని విడిపించే వరకు ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూనే ఉంటుంది అందులో ఉగ్రవాదానికి సపోర్ట్ చేసే సామాన్య పౌరులైన చనిపోవాల్సిందే అన్నట్టుగా ఇజ్రాయెల్ వెళ్తుంది.

యుద్ధం లో ఇజ్రాయెల్ కి దొరికిన బంగారు ఖజానా ని ఏం చేయబోతుంది?

కెనడా లో హిందువుల మీద దాడి

unkown Avatar

One response to “ఇజ్రాయెల్ కి దొరికిన బంగారు ఖజానా”

  1. […] కు మంచి పేరు తీసుకొస్తుంది ఆ పరిణామం మిగతా దేశాల మిద కూడా తప్పకుండ […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

By signing up, you agree to the our terms and our Privacy Policy agreement.