ట్రంప్ నిఘా సంస్థ అధికారం ఒక హిందువుకు
ట్రంప్ గూఢచర్య అధికారం ఒక హిందువుకు
ట్రంప్ ప్రెసిడెంట్ గా అగ్రరాజ్యం పీఠం దక్కించుకున్నాక
తనకు నమ్మకమైన స్టాఫ్ ని తిరిగి తెచుకోబోతున్నాడు అందులో CIA (Central Intelligence Agency)director గా
మన భారతీయ సంతతికి చెందిన కశ్యప్ పటేల్ ని నియమించబోతున్నాడు అని గట్టిగా వార్తలు వొస్తున్నాయి
కశ్యప్ పటేల్ గుజరాత్ మూలాలు ఉన్న ఒక హిందూ Follower, అయోధ్యలో రామ మందిరం పూర్తినప్పుడు అమెరికన్ పత్రికలు కొన్ని వ్యాఖ్యలు చేసాయి
అయోధ్యలో 50 సంవత్సరాల క్రితం హిందువులు మస్జీద్ ను కూలగొట్టి ఇప్పడు ఆలయాన్ని నిర్మిస్తున్నట్టు రాశాయి
కానీ కాష్ పటేల్ దాన్ని తీవ్రంగా కొట్టిపారేశాడు అయోధ్యలో 500 వందల ఏళ్ళ క్రితం నుండి ఏం జరిగిందో తెలుసుకోకుండా
కేవలం 50 సంవత్సరాల చరిత్రను మాత్రమే రాయడం చాలా ప్రమాదకరం అని చెప్పుకొచ్చాడు
ఇతన్నీ ట్రంప్ కోసం దేనికైనా తెగించి పనిచేసే నమ్మకమైన వ్యక్తిగా THE ATLANTIC అనే అమెరికన్ పత్రిక పేర్కొన్నది
అమెరికా ప్రెసిడెంట్ అంటే ప్రపంచంలో అన్ని దేశాలతో రాజకీయ యుద్ధాలు వ్యవహారాలు కీలకమైన ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ని
సీక్రెట్ గా చంపించాల్సిన పరిస్థితి కూడా వొస్తుంది
దానికి అమెరికా Central Intelligence Agency పనిచేస్తుంది దీన్ని సింపుల్ గా CIA అని పిలుస్తారు,
ప్రపంచం లో ఎన్నో సీక్రెట్ ఆపరేషన్స్ చేసింది
ఇది పూర్తిగా అమెరికా ప్రెసిడెంట్ చెప్పినట్టు చేస్తుంది
అయితే ట్రంప్ చివరి సారి అధికారం లో ఉన్నప్పుడు ట్రంప్ మరియు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మాట్లాడుకున్న సంభాషణను
CIA లీక్ చేసింది దాంతో ట్రంప్ నమ్మకాన్ని CIA కోల్పోయింది
కాబట్టి ఈ సారి ట్రంప్ కి నమ్మకమైన వ్యక్తిని అమెరికా CIA చీఫ్ గా నియమించుకోబోతున్నాడు అని గట్టిగా వార్తలు వొస్తున్నాయి
కశ్యప్ పటేల్ ని కాష్ పటేల్ అని పిలుస్తారు
అయితే కాష్ పటేల్ ట్రంప్ కి అంత నమ్మకమైన వ్యక్తిగా ఎలా ఎదిగాడు ట్రంప్ తో పరిచయం ఎలా ఏర్పడింది
ISIS మరియు al-Qaeda తీవ్రవాదుల లీడర్లను చంపడం తో కాష్ కీలకపాత్ర పోషించాడు, తీవ్రవాదుల చెరలో నుండి
అమెరికన్లను విడిపించి తీసుకొచ్చి ట్రంప్ నమ్మకాన్ని గెలుచుకున్నాడు
కాష్ పటేల్ 2019 ఫిబ్రవరీ లో President Trump’s National Security Council లో స్టాఫ్ గా చేరాడు
July 2019 కి Senior Director of the Counterterrorism Directorate గా పదోన్నతిని పొందాడు
2020 లో Damascus కి వెళ్లి సిరియా లో ఉన్న ఇద్దరు జర్నలిస్టులను విడిపించాడని సీక్రెట్ మిషన్ లో వెళ్ళాడు
ఆ తరువాత 2020 లో ట్రంప్ ఇండియా కి వొచినపుడూ ఆయన బాధ్యతలు తీసుకోవడానికి ట్రంప్ స్టాఫ్ లో చేరాడు
అప్పటి నుండి కాష్ పటేల్ ట్రంప్ కి నమ్మకమైన వ్యక్తిగా ఎదిగాడు అని చెప్తారు,
భారత సంతతికి చెందిన మరొకరికి కీలక పదవి దక్కబోతోంది
అందులో ముక్యంగా వైస్ ప్రెసిడెంట్ గా జేడీ వాన్స్ ఉండబోతున్నాడు
అయితే ఈ వాన్స్ భార్య ఆంధ్రప్రదేశ్ కి చెందిన మహిళ
అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రెసిడెంట్ భార్య ఆ దేశానికి మొదటి మహిళ గా పరిగణిస్తారు ఫస్ట్ లేడీ
తరువాత వైస్ ప్రెసిడెంట్ భార్యను సెకండ్ లేడీ గా గుర్తిస్తారు కాబట్టి భారత సంతతికి చెందిన తెలుగు మహిళా ఉషా వాన్స్ ఇప్పుడు
అమెరికా కి సెకండ్ లేడీ గా ఉండబోతున్నారు
1 comment